నర్సులలో అధికశాతం SC&ST లు అయినందుకే ఈ వివక్ష్య నా

Monday, 9 May 2016


నర్సులలో అధికశాతం SC&ST లు అయినందుకే ఈ వివక్ష్య నా???

తల్లి తర్వాత అంతటి సేవలు చేసేది నర్సులే, వ్యాధిగ్రస్తులయినపుడు అయిన వారి కంటే గొప్పగా సపర్యాలు అందించేది నర్సులే.
జికా, ఎబోలా, స్వైన్ ఫ్లూ, ఎయిడ్స్ వంటి భయం గొలిపే రోగాలు సోకిన నర్సులే చెంతకు చేరి చికిత్స చేస్తారు. 
పామరుల నుండి పాలకుల దాక ఎవరికీ జబ్బు చేసిన నయం చేయడంలో తరిస్తారు. అంతర్గతంగా ఎంత బాధ ఉన్న నగుమోముతో స్వాంతన పంచుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్లు లేకున్నా ఆసుపత్రులు నాడుస్తాయోమో కానీ, నర్సులు లేకుంటే కుదరదు.వైద్యరంగానికే వెన్నముకయిలైన నర్సులు. అంతటి ప్రాముఖ్యత ఉన్న,, భారతదేశం లో 348 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వృత్తి ఇప్పటికి. ఈ సమాజ్యంలో అంతటి గౌరమ్ లభించలేదు. మే 6 నుండి 12 వరకు అంతర్జ్యతీయ నర్సేస్ వీక్ గా. ప్రపంచ దేశాలు గుర్తించి. అని దేశాల మీడియా విస్తృతంగా నర్సేస్ గురించి రాస్తున్నా. మన దేశములో కానీ మన రాష్ట్రంలో కానీ ఆ ఊసే లేదు. మే 12 నా 'INTERNATIONAL NATIONAL NURSE'S DAY'
ప్రపంచం మొతం జరుపుకొంటున మన రాష్ట్రంలో ఆ వాతావరణం కనిపంచడం లేదు.మన పాలకులకు కానీ మీడియా కానీ ఈ విషయం తెలియదేమో.....లేక ఈ వృత్తిలో అధిక శాతం SC & ST ఉనందుకా ఈ వివక్షా??




Related Posts :


Share

No comments:

Post a Comment

 
Copyright © 2015 Telangana Nurses
Distributed By Ts Nurses | Design By Telangana Nurses