సింగరేణిలో 69 జూనియర్ నర్స్ పోస్టులు

Wednesday, 4 November 2015

             మూడో ప్రకటనలో సింగరేణిలో 69 జూనియర్ నర్స్ పోస్టులు భర్తీ

          సింగరేణి బొగ్గు గనుల సంస్త నుండి త్వరలో మూడో ప్రకటన ద్వారా ఖాళీగా ఉన్న జూనియర్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తునట్టు సింగరేణి బొగ్గు గనుల సంస్త వెల్లడిచినది.  చివరి సవత్సరం చదువుతున్న అభ్యర్డులకు అవకాశం కల్పించే అంశం పై కోర్టులో ఉన్న వివాదం పరిష్కారం కావలసిఉంది. ఆ తరువాత మిగిలిన పోస్టులను భర్తీ చేయనునారు.
Share

No comments:

Post a Comment

 
Copyright © 2015 Telangana Nurses
Distributed By Ts Nurses | Design By Telangana Nurses